హైదరాబాద్ మెట్రో సరికొత్త రికార్డ్: ఎన్ని లక్షల మంది ప్రయాణించారంటే?
2 years ago
6
ARTICLE AD
Remarkable milestone: Over 5 lakh passengers travelled in Hyderabad Metro On June 3rd. హైదరాబాద్ మెట్రో రైలు చరిత్ర సృష్టించింది. ఒకే రోజు ఐదు లక్షల పదివేలు మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చి హైదరాబాద్ మెట్రో రైలు సరికొత్త రికార్డును సృష్టించింది. సోమవారం ఒక్కరోజే హైదరాబాద్ మెట్రోలో 5 లక్షల 10వేల మంది ప్రయాణించారు.