హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో భారీ వర్షం: తడిసి ముద్దైన జనం
2 years ago
6
ARTICLE AD
normal to heavy rains in few places in Hyderabad. హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం సాయంత్రం మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. పనుల నిమిత్తం బయటకు వెళ్లిన ప్రజలు తడిసిముద్దయ్యారు. రహదారులపై వర్షపు నీరు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.