హైదరాబాద్‌లో సర్వీస్‌నౌ అతి పెద్ద కార్యాలయం: ప్రపంచంలోనే రెండోది
2 years ago
5
ARTICLE AD
servicenow launches second biggest innovation centre in hyderabad. అమెరికన్ సాఫ్ట్‌వేర్ సేవల సంస్థ హైదరాబాద్‌లో తన రెండో అతి పెద్ద ఇన్నోవేషన్ సెంటర్‌ను ప్రారంభించింది. నగరంలో ఏర్పాటు చేసిన నూతన కార్యాలయాన్ని సోమవారం రాష్ట్ర ఐటీ శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్ ప్రారంభించారు.