IRCTC offering tour packages from hyderabad to varanasi: here is full details. వేసవి కాలం కావడంతో చాలా మంది ప్రజలు పర్యటనలకు ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఐఆర్‌సీటీసీ వారి కోసం పలు ప్రత్యక ప్యాకేజీలను అందిస్తోంది. ఇండియన్ రైల్వే కేటింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్(IRCTC) ప్రయాణికులకు కోసం మంచి ప్యాకేజీ తీసుకొచ్చింది. గంగా రామాయణ్ యాత్ర పేరుతో హైదరాబాద్ నుంచి కాశీకి ఈ ప్యాకేజీ అందిస్తోంది.