A young woman allegedly attempted to commit suicide in Hyderabad airport; CISF staff saves her life. శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం డిపార్చర్ టెర్మినల్ వద్ద రెయిలింగ్ నుంచి కింది దూకి ఆత్మహత్య చేసుకునేందుకు ఓ యువతి ప్రయత్నించింది. అయితే, అక్కడేవున్న సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(సీఐఎస్ఎఫ్) సిబ్బందితోపాటు కొందరు ఆమెను కాపాడారు.