హైదరాబాద్ శివారులో కలకలం: పిల్లల కోసం వెళ్లిన తండ్రిపై కాల్పులు, నటుడిపై కేసు
2 years ago
5
ARTICLE AD
air gun fired in Shamirpet in Hyderabad. హైదరాబాద్ నగర శివారులో కాల్పులు ఘటన కలకలం రేపింది. శామీర్‌పేటలోని సెలబ్రిటీ క్లబ్‌లో సిద్ధార్థ్ దాస్ అనే వ్యక్తిపై సీరియల్ నటుడు మనోజ్ నాయుడు కాల్పులు జరిపాడు. ఎయిర్ గన్‌తో కాల్పులు జరిపాడు. పిల్లెట్స్ నుంచి తప్పించుకున్న సిద్ధార్థ్ దాస్ శామీర్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేశాడు.