హైదరాబాద్-శ్రీశైలం: తక్కువ ఖర్చులో తెలంగాణ టూరిజం ప్యాకేజీ ఇదే

2 years ago 5
ARTICLE AD
telangana tourism offering best tourism package to srisailam from Hyderabad. తెలంగాణ పర్యాటక శాఖ పలు పుణ్యక్షేత్రాలకు వెళ్లే భక్తులకు ఆకర్షణీయ ప్యాకేజీలను అందిస్తోంది. ఈ జాబితాలో ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం వెళ్లే భక్తుల కోసం కూడా మంచి ప్యాకేజీ ఉంది. తక్కువ ఖర్చులో రెండు రోజులపాటు ఈ పర్యటన కొనసాగుతుంది. ప్రతిరోజూ ఈ టూర్ ప్యాకేజీ ఉంటుంది. ఇందుకు సంబంధించిన ముఖ్యమైన విషయాలు తెలుసుకోండి.
Read Entire Article