Adilabad Mlas: ఆదిలాబాద్‌లో నియోజవర్గాలకి దూరంగా ఉంటున్న టిక్కెట్లు రాని ఎమ్మెల్యేలు
2 years ago
7
ARTICLE AD
Adilabad Mlas: బిఆర్‌ఎస్ టిక్కెట్లు దక్కని ఆదిలాబాద్ ఎమ్మెల్యేలు తమ దారి తాము చూసుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. మైనంపల్లితో పాటు కాంగ్రెస్‌లో చేరుతారనే ప్రచారం జరుగుతోంది.