Ap Assembly Sessions: ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం, స్పీకర్ పోడియం ముట్టడి
2 years ago
6
ARTICLE AD
Ap Assembly Sessions: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభమైన వెంటనే టీడీపీ సభ్యులు స్పీకర్ పోడియం ముట్టడించారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు అరెస్ట్‌ను నిరసిస్తూ వాయిదా తీర్మానంపై నోటీసులిచ్చారు.