AP Schools IB Syllabus: ఏపీలో ప్రభుత్వ పాఠశాలల్లో ఐబి సిలబస్
2 years ago
7
ARTICLE AD
AP Schools IB Syllabus: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో 'ఐబీ' సిలబస్ ప్రవేశ పెట్టేందుకు రోడ్ మ్యాప్ సిద్ధమవుతోంది. సర్కారీ బడుల్లో స్పానిష్, జర్మన్ భాషలు నేర్పేందుకు గా అడుగులు వేస్తున్నారు.