Bandla Ganesh : రేవంతన్న మీ ప్రేమకు కృతజ్ఞుడిని, ఈసారి టికెట్ వద్దు... నా టార్గెట్ అదే
2 years ago
6
ARTICLE AD
Telangana Assembly Elections : వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయటంపై స్పందించారు నిర్మాత బండ్ల గణేశ్. ఈసారి పోటీ చేయటం లేదని… తెలంగాణలో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురావటమే తన ధ్యేయమని చెప్పుకొచ్చారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో పని చేస్తానని పేర్కొన్నారు.