Bathukamma Sarees : 250 డిజైన్లలో బతుకమ్మ చీరలు… పంపిణీ ప్రారంభం
2 years ago
7
ARTICLE AD
Bathukamma Sarees in Telangana: తెలంగాణలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం మొదలైంది. 25 రకాల డిజైన్‌లతో కోటి 20 లక్షల చీరలను సిద్ధం చేసింది సర్కార్. అక్టోబర్ 10వ తేదీలోపు చీరల పంపిణీని పూర్తి చేసేలా కార్యాచరణను సిద్ధం చేశారు.