BJP First List : బీజేపీ తొలి జాబితా ఇదేనా? సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం!
2 years ago
6
ARTICLE AD
BJP First List : బీజేపీ అభ్యర్థుల తొలిజాబితా ఇదేనంటూ సోషల్ మీడియాలో ఓ లిస్ట్ చక్కర్లు కొడుతోంది. 40 మందితో ఉన్న ఈ లిస్ట్ ను రాష్ట్ర నాయకత్వం అధిష్టానానికి పంపినట్లు సమాచారం. వీటిలో స్వల్ప మార్పులతో అధిష్టానం అంగీకరించే అవకాశం ఉందని తెలుస్తోంది.