BRS Harish Rao: కాంగ్రెస్ పనితనం కర్ణాటకలో బయట పడిందన్న హరీష్ రావు
2 years ago
7
ARTICLE AD
BRS Harish Rao: కాంగ్రెస్ పార్టీ పనితనం ఏపాటిదో మూడునెలల పాలనలో కర్ణాటకలో తెలిసిపోయిందని మంత్రి హరీష్ రావు ఎద్దేవా చేశారు. ఎన్నికల సమయంలో ఎన్నో హామీలు ఇచ్చి అవి నిలబెట్టుకోలేని పరిస్థితిని కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో ఎదుర్కొంటోంది అన్నారు.