BRS Symbol Issue: కారును పోలిన గుర్తులపై బిఆర్ఎస్ పిటిషన్ కొట్టేసిన సుప్రీం కోర్టు

2 years ago 6
ARTICLE AD
BRS Symbol Issue: బిఆర్‌ఎస్‌ ఎన్నికల చిహ్నం కారును పోలిన గుర్తులను ఇతర పార్టీలకు కేటాయించ వద్దంటూ  బిఆర్‌ఎస్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస‌్థానం తోసి పుచ్చింది. ఓటర్లు పార్టీ గుర్తులను గుర్తించలేనంత అమాయకులు కాదని అభిప్రాయపడింది. 
Read Entire Article