Chandlapur Tourism Award: జాతీయ అవార్డుతో చంద్లాపూర్ గ్రామానికి పర్యాటక గుర్తింపు
2 years ago
7
ARTICLE AD
Chandlapur Tourism Award: జాతీయ స్థాయిలో బెస్ట్ టూరిజం గ్రామంగా ఎన్నిక అవటం వలన రాబోయే రోజుల్లో చంద్లాపూర్ గ్రామానికి వచ్చే సందర్శకుల సంఖ్య పెరిగే అవకాశము ఉన్నది అని గ్రామ సర్పంచ్ సురగోని చంద్రకళ అన్నారు.