Chandrababu CID Custody : స్కిల్ స్కామ్‍లో కీలక పరిణామం.. సీఐడీ కస్టడీకి చంద్రబాబు - ఏసీబీ కోర్టు కీలక తీర్పు
2 years ago
7
ARTICLE AD
Skill Development Scam Case Updates: చంద్రబాబును కస్టడీ కోరుతూ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్ పై విచారించిన విజయవాడ ఏసీబీ కోర్టు కీలక తీర్పున వెలువరించింది. చంద్రబాబును రెండు రోజుల పాటు కస్టడీకి ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది.