Chandrababu Petition : రేపు సుప్రీంకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై వాదనలు, ఈ బెంచ్ ముందుకు!

2 years ago 7
ARTICLE AD
Chandrababu Petition : సుప్రీంకోర్టులో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై రేపు(అక్టోబర్ 3) విచారణ జరుగనుంది. జస్టిస్ అనిరుద్ధా బోస్, జస్టిస్ బేలా ఎం.త్రివేది ధర్మాసనం వాదనలు విననుంది.
Read Entire Article