Chennai Vande Bharat: వందేభారత్ చెన్నై వయా గూడూరు, రేణిగుంట, తిరువళ్లూరు
2 years ago
6
ARTICLE AD
Chennai Vande Bharat: విజయవాడ-చెన్నై వందే భారత్ రైలును గూడూరు నుంచి రేణిగుంట మార్గంలో నడపాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ప్రస్తుత మార్గంలో నడపడం కంటే రేణిగుంట మార్గంలో తిరుపతి వెళ్లే వారికి అనువుగా ఉంటుందని రైల్వే శాఖ భావిస్తోంది.