CID On Skill Case : జీవోతో కార్పొరేషన్ ఏర్పాటు, రూ.241 కోట్లు షెల్ కంపెనీలకు మళ్లింపు- సీఐడీ చీఫ్
2 years ago
6
ARTICLE AD
CID On Skill Case : కేబినెట్ ఆమోదం లేకుండా కేవలం జీవోతో స్కిల్ కార్పొరేషన్ ను నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేశారని సీఐడీ చీఫ్ సంజయ్ తెలిపారు. ఈ స్కామ్ లో రూ.241 కోట్లు నేరుగా షెల్ కంపెనీలకు వెళ్లాయన్నారు.