Clashes In KCR Family: బిఆర్‌ఎస్‌లో చీలిక రావొచ్చన్న బండి సంజయ్
2 years ago
7
ARTICLE AD
Clashes In KCR Family: బీఆర్ఎస్ పార్టీ ఏ క్షణమైనా చీలే ప్రమాదముంది..కేసీఆర్ కుటుంబంలో గొడవలు ఆరంభమయ్యాయని, 15 రోజులుగా కేసీఆర్ కనబడటం లేదని…ట్విట్టర్ టిల్లుపై అనుమానంగా ఉందని..వెంటనే కేసీఆర్ ను ప్రజల ముందు ప్రవేశపెట్టాలని ఎంపీ బండి సంజయ్ డిమాండ్ చేశారు.