CM Breakfast Scheme : ఎన్నికల ఎఫెక్ట్, ఈ నెల 6 నుంచే ముఖ్యమంత్రి అల్పాహార పథకం అమలు

2 years ago 6
ARTICLE AD
CM Breakfast Scheme : రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 10వ తరగతి చదవుతున్న విద్యార్థులకు పౌష్టిక అల్పాహారం అందించేందుకు 'ముఖ్యమంత్రి అల్పాహార పథకం' ప్రభుత్వం అమలుచేస్తుంది. ఈ నెల 6వ తేదీన అల్పాహార పథకాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు.
Read Entire Article