Contractual Faculty : ఉద్యోగాల క్రమబద్ధీకరణకు కాంట్రాక్ట్ ఉపాధ్యాయులు ఆందోళన

2 years ago 8
ARTICLE AD
Contractual University Teachers in OU: తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలంటూ ఓయూలో కాంట్రాక్టు ఉపాధ్యాయులు ఆందోళనకు దిగారు. ఎన్నో రోజులుగా నిరసనలు చేస్తున్న తమ సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవటం లేదని వాపోయారు. తమ సమస్యలను పరిష్కారించాలని డిమాండ్ చేశారు.
Read Entire Article