Election Code Violation : ఓటర్లకు పంచేందుకు ప్రెషర్ కుక్కర్లు, ఇద్దరు కాంగ్రెస్ నేతలపై కేసులు నమోదు

2 years ago 7
ARTICLE AD
Election Code Violation : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. దీంతో అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇద్దరు కాంగ్రెస్ అభ్యర్థులు ఓటర్లకు ప్రెషర్ కుక్కర్లు పంచుతున్నారని పోలీసులు కేసులు నమోదు చేశారు.
Read Entire Article