Fact check: ఈటల రాజేందర్ ట్విట్టర్, ఫేస్ బుక్ బయో నుండి బీజేపీని తీసేశారా?
3 years ago
10
ARTICLE AD
A news is doing the rounds on social media that Etala Rajender has recently removed BJP from his Twitter and Facebook bio. But his followers say it is fake. ఈటల రాజేందర్ తాజాగా తన ట్విట్టర్, ఫేస్ బుక్ బయో నుండి బిజెపిని తొలగించారని ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. కానీ అది ఫేక్ అంటున్నారు ఆయన అనుచరులు.