Gold In Old Suitcase: ఆర్టీసీ బస్సులో పాత సూట్‌కేస్.. బయట పారేద్దామని తెరిస్తే…
2 years ago
7
ARTICLE AD
Gold In Old Suitcase: ప్రకాశం జిల్లా అద్దంకి ఆర్టీసీ బస్సులో ప్రయాణికుడు మరిచిపోయిన పాత సూట్‌కేసులో కళ్లు చెదిరే బంగారం బయటపడింది. బేల్దారి పనుల కోసం తెలంగాణ వెళుతున్న ప్రయాణికుడు మర్చిపోయిన సూట్‌కేస్ చివరకు డ్రైవర్ నిజాయితీతో క్షేమంగా చేరాల్సిన చోటుకు చేరింది.