Hyderabad Ganesh Visarjan : హైదరాబాద్ లో గణేశ్ నిమజ్జనాలు- ట్రాఫిక్ ఆంక్షలు, విగ్రహాల తరలింపు మార్గాలు ఇలా!
2 years ago
7
ARTICLE AD
Hyderabad Ganesh Visarjan : హైదరాబాద్ లో గణేశ్ నిమజ్జనోత్సవాలకు పోలీసులు సర్వం సిద్ధం చేశారు. నిమజ్జనం కారణంగా నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.