Hyderabad Gold Seize : హైదరాబాద్ లో పోలీసుల తనిఖీలు, 17 కిలోల బంగారం, భారీగా నగదు సీజ్!
2 years ago
7
ARTICLE AD
Hyderabad Gold Seize : హైదరాబాద్ లో పోలీసు తనిఖీల్లో భారీగా బంగారం, నగదు పట్టుబడింది. మియాపూర్ లో వాహన తనిఖీల్లో 17 కిలోల బంగారం, 17.5 కిలోల వెండిని పోలీసులు సీజ్ చేశారు.