Hyderabad News : కోవిడ్ చికిత్సకు ప్రైవేట్ ఆసుపత్రి భారీ బిల్లు, రూ.35 లక్షలు తిరిగి చెల్లించాలని కోర్టు తీర్పు
2 years ago
7
ARTICLE AD
Hyderabad News : కరోనాతో ఆసుపత్రిలో చేరిన తన భర్తకు అవసరం లేకపోయినా సుమారు రూ.42 లక్షల విలువైన మెడిసన్లు, చికిత్స చేసి ఆయన మరణానికి కారణం అయ్యారని ఓ మహిళ వినియోగదారుల కమిషన్ ను ఆశ్రయించారు. దీంతో వినియోగదారుల కమిషన్ ఆ ఆసుపత్రి బాధితులకు రూ.35 లక్షలు చెల్లించాలని సంచలన తీర్పు ఇచ్చింది.