Hyderabad Rains: భారీ వర్షాలకు నాలాలో కొట్టుకుపోయిన మహిళ..మూడు కిలోమీటర్ల దూరంలో మృతదేహం

2 years ago 7
ARTICLE AD
Hyderabad Rains: హైదరాబాద్ నగరంలో గురువారం సాయంత్రం కురిసిన భారీ వర్షాలకు నగర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో నాలాలు పొంగిపొర్లాయి.ఈ క్రమంలో సికింద్రాబాద్ ప్రాంతంలో ఓ మహిళ నాలాలో పడి మృతి చెందింది.
Read Entire Article