Indrakeeladri landslides: ఇంద్రకీలాద్రిపై కూలిన కొండచరియలు, తప్పిన ప్రమాదం

2 years ago 7
ARTICLE AD
Indrakeeladri landslides: విజయవాడ ఇంద్రకీలాద్రిపై మరోమారు కొండచరియలు విరిగిపడ్డాయి. ఆదివారం రాత్రంతా  భారీ వర్షం కురవడంతో ఉదయం ఒక్కసారిగా కొండచరియలు విరిగి రోడ్డుపై పడ్డాయి. దీంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. 
Read Entire Article