Inner Ring Road Case : చంద్రబాబు బెయిల్ పిటిషన్.. అక్టోబరు 3కు విచారణ వాయిదా
2 years ago
7
ARTICLE AD
Inner Ring Road Case Updates: ఇన్నర్ రింగ్‌రోడ్డు కేసులో చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. తదుపరి విచారణను అక్టోబరు 3వ తేదీకి వాయిదా వేసింది.