Israel APNRTS Helpline: ఇజ్రాయిల్‌లో చిక్కుకున్న ప్రవాసాంధ్రుల కోసం హెల్ప్‌లైన్
2 years ago
6
ARTICLE AD
Israel APNRTS Helpline: ఇజ్రాయెల్‌లో ఉన్న ప్రవాసాంధ్రుల సహాయార్థం హెల్ప్‌లైన్ నంబర్లను ఏర్పాటు చేసినట్లు ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ పేర్కొంది. అత్యవసర పరిస్థితుల్లో సాయం చేసేందుకు హెల్ప్ లైన్ నంబర్లను విడుదల చేసింది.