Jagananna Arogya Suraksha : ప్రతి ఒక్కరికి ఉచితంగా ఆరోగ్య పరీక్షలు - ‘ఆరోగ్య సురక్ష’ ప్రారంభించిన సీఎం జగన్
2 years ago
6
ARTICLE AD
Jagananna Arogya Suraksha :జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి జగన్ శుక్రవారం ప్రారంభించారు. ఇందులో భాగంగా… రాష్ట్రవ్యాప్తంగా 45 రోజులపాటు ఆరోగ్య సురక్ష కార్యక్రమం నిర్వహించనున్నారు.