Jithender Reddy: తెలంగాణ బీజేపీలో 'ట్వీట్' కలకలం.. ఇలాంటి ట్రీట్‌మెంట్‌ అవసరమంటూ వీడియో పోస్ట్

2 years ago 5
ARTICLE AD
 Ex MP Jithender Reddy : మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి చేసిన ఓ ట్వీట్‌ దుమారం రేపుతోంది. రాష్ట్ర నాయకత్వాన్ని ఉద్దేశిస్తూ చేసిన ఆ ట్వీట్… పార్టీలో హాట్ టాపిక్ గా మారింది. దీనిపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా స్పందించారు.
Read Entire Article