JNTU One Time Chance: బీటెక్ బ్యాక్‌లాగ్స్ పూర్తికి వన్‌టైమ్ ఛాన్స్ - నోటిఫికేషన్ జారీ
2 years ago
7
ARTICLE AD
JNTU Hyderabad: బీటెక్ విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది హైదరాబాద్ జేఎన్టీయూ. బ్యాక్‌లాగ్స్‌ను పూర్తి చేసుకుని, బీటెక్ డిగ్రీ పట్టా పొందేందుకు వన్‌టైమ్ చాన్స్ ఇచ్చింది.