Karimnagar Politics : మానకొండూరు బీఆర్ఎస్ కు షాక్, కమలం గూటికి మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్!
2 years ago
7
ARTICLE AD
Karimnagar Politics : ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బీఆర్ఎస్ కు షాక్ తగిలింది. మానకొండూరు మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్ పార్టీ మారుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. రేపు భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తారని తెలుస్తోంది.