Karnataka Tragic Accident: కర్ణాటకలో ఘోర ప్రమాదం, 12మంది ఏపీలోని గోరంట్ల వాసుల దుర్మరణం

2 years ago 7
ARTICLE AD
Karnataka Tragic Accident: చిక్కబళ్లాపూర్ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 12 మంది మృతి చెందారు. రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. మృుతులు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారిగా గుర్తించారు. ఏపీలోని గోరంట్లకు చెందిన కుటుంబం కొన్నాళ్లుగా బెంగుళూరులో ఉంటున్నట్లు గుర్తించారు. 
Read Entire Article