Letters to CBN: రాజమండ్రి సెంట్రల్ జైలుకు పోటెత్తుతున్న అభిమానుల లేఖలు
2 years ago
7
ARTICLE AD
Letters to CBN: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అరెస్టై నేటికి 20రోజులు గడుస్తున్నాయి. చంద్రబాబుకు ఏసీబీ కోర్టు రిమాండ్ విధించి 18రోజులు దాటాయి. చంద్రబాబు అరెస్టుకు తల్లడిల్లి ఆయనకు మద్దతుగా వేలాదిమంది రాజమండ్రి కేంద్ర కరాగారానికి లేఖలు పంపుతున్నారు.