Minister Ambati : ఎన్నికల వరకు హలో ఏపీ.. తర్వాత ఛలో హైదరాబాద్‌ - పవన్ పై అంబటి ఫైర్

2 years ago 6
ARTICLE AD
Minister Ambati Fires On Pawan:పవన్ పై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు మంత్రి అంబటి. వారాహి పేరు పెట్టుకుని బూతు పంచాంగమా..? ప్రశ్నించారు. ఎన్నికల దాకా హలో ఏపీ.. ఎన్నికలు అయ్యాక ఛలో హైదరాబాద్... ఇదీ బాబు-పవన్ ల తీరు అంటూ ధ్వజమెత్తారు.
Read Entire Article