Minister Harish Rao : ఎమ్మెల్యే జగ్గారెడ్డి అడ్రస్ లేరు, ఎక్కడున్నారో తెలియదు- మంత్రి హరీశ్ రావు
2 years ago
7
ARTICLE AD
Minister Harish Rao : తెలంగాణ ప్రభుత్వంలో ప్రతీ రోజూ పండుగేనని మంత్రి హరీశ్ రావు అన్నారు. నిన్న మెడికల్ కాలేజీలు, నేడు పాలమూరు-రంగారెడ్డి ఇలా రోజుకో అభివృద్ధి కార్యక్రమం ఉంటోందన్నారు.