Minister Harish Rao : నాడు తిండి గింజలకు తిప్పలు, నేడు దేశానికే అన్నం పెట్టే అన్నపూర్ణ తెలంగాణ- మంత్రి హరీశ్ రావు
2 years ago
7
ARTICLE AD
Minister Harish Rao : సీఎం కేసీఆర్ దైవభక్తి మూలంగానే రాష్ట్రం సుభిక్షంగా ఉందని మంత్రి హరీశ్ రావు అన్నారు. తెలంగాణ నేడు దేశానికే అన్నం పెట్టె అన్నపూర్ణగా ఎదిగిందన్నారు.