Minister KTR : కాంగ్రెస్ కే వారెంటీ లేదు.. ఆ పార్టీ నేతల మాటలకు గ్యారెంటీ ఉందా?
2 years ago
7
ARTICLE AD
SathupallyBRS Pragathi Nivedana Sabha: కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు మంత్రి కేటీఆర్. ఆ పార్టీకే వారెంటీ లేదని… అలాంటి నేతలు ఇచ్చే హామీలకు గ్యారెంటీ ఉంటుందా అని ప్రశ్నించారు.