Most Wanted Criminal: హత్యలు, దందాలతో బెంబేలెత్తిస్తున్న మోస్ట్ వాంటెడ్ అరెస్ట్
2 years ago
6
ARTICLE AD
Most Wanted Criminal: హైదరాబద్ పోలీసులు ఓ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను గురువారం అరెస్ట్ చేశారు.హత్యలు,సెటిల్ మెంట్లు,కిడ్నాప్లు, భూకబ్జాలు చేస్తూ ఏకంగా ఇప్పటివరకు రూ.100 కోట్ల వరకు సంపాదించి ఉంటాడని హైదరాబాద్ పోలీసులు అంచనా వేస్తున్నారు.