Mother Dairy Elections : ముదురుతున్న 'మదర్ డైరీ' ఎన్నికల వివాదం... మంత్రి జగదీశ్ రెడ్డిపై ఆరోపణలు
2 years ago
7
ARTICLE AD
Mother Dairy Elections Issue : నల్గొండ-రంగారెడ్డి పాల ఉత్పత్తిదారుల పరస్పర సహకార సంఘం మదర్ డైరీలో వివాదాలు రచ్చకెక్కాయి. డైరెక్టర్ల పదవుల కోసం ఎమ్మెల్యేలు పోటీ పడటం వివాదాస్పదమవుతోంది. కోఆపరేటివ్ చట్టానికి వ్యతిరేకంగా బోర్డు తీసుకున్న నిర్ణయంపై ప్రతిపక్షాలు, ఆశావహులు ఆందోళనకు దిగారు.