Motkupalli Narasimhulu : డీకేతో మోత్కుపల్లి భేటీ... ఆ సీటు కోసమే పావులు కదుపుతున్నారా..?

2 years ago 7
ARTICLE AD
TS Assembly Elections 2023: మాజీ మంత్రి మోత్కుపల్లి పార్టీ మారేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. త్వరలోనే ఆయన బీఆర్ఎస్ ను వీడి… కాంగ్రెస్ చేరుతారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో… ఆయన కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ను కలవటం రాజకీయవర్గాల్లో ఆసక్తికరంగా మారింది.
Read Entire Article