MS Swaminathan demise : దేశ వ్యవసాయరంగం పెద్ద దిక్కును కోల్పోయింది - సీఎం కేసీఆర్
2 years ago
7
ARTICLE AD
MS Swaminathan Passes Away : భారత హరిత విప్లవ పితామహుడు, ప్రపంచ ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త స్వామినాథన్ మరణం పట్ల సీఎం కేసీఆర్ తీవ్ర సంతాపాన్ని ప్రకటించారు. వారి మరణంతో దేశ వ్యవసాయరంగం పెద్దదిక్కును కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు