Munugode CPI: మునుగోడు తమకు కేటాయించాల్సిందేనంటున్న సీపీఐ
2 years ago
7
ARTICLE AD
Munugode CPI: ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని మనుగోడు అసెంబ్లీ నియోజకవర్గంపై భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) పట్టు వీడేలా లేదు..వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు. తెలంగాణ రాష్ట్ర శాసన సభ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ తో ఎన్నికల పొత్తు కోసం ఉభయ కమ్యూనిస్టు పార్టీలైన సీపీఐ, సీపీఎం చర్చలు జరుపుతున్నాయి.