Nagarjuna sagar Ayacut: సాగర్ ఆయకట్టులో వరి సాగు చేయొద్దన్న అంబటి
2 years ago
7
ARTICLE AD
Nagarjuna sagar Ayacut: వర్షాభావ పరిస్థితులు ఏపీలో వ్యవసాయాన్ని ఈ ఏడాది దారుణంగా దెబ్బతీసింది. ఎగువ రాష్ట్రాల్లో వర్షాలు లేకపోవడంతో జలాశయాల్లో నీటి నిల్వలు లేవు నాగార్జున సాగర్ అడుగంటడంతో ఖరీఫ్‌లో నీటి విడుదల నిలిచింది. దీంతో సాగర్ ఆయకట్టులో వరి సాగు చేయొద్దని మంత్రి అంబటి సూచించారు.