NCBN Remand Extension: 24వ తేదీ వరకు చంద్రబాబు రిమాండ్ పొడిగింపు
2 years ago
7
ARTICLE AD
NCBN Remand Extension: టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు రిమాండ్ మరో మూడు రోజులు పొడిగించారు. ఈ నెల 24వ తేదీ వరకు చంద్రబాబు రిమాండ్‌లో ఉంటారని ఏసీబీ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి హిమబిందు ప్రకటించారు.